close
Choose your channels

సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న యంగ్ హీరో...

Saturday, February 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా సినిమా రూపొందుతోంది. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం బ్యాంకాక్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ప్ర‌తి సీన్‌ను గ్రాండ్‌గా చూపించ‌డానికి బోయ‌పాటి ప్ర‌య‌త్నం చేస్తున్నారట‌. ఈ సినిమాకు `అల్లుడు బంగారం` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.