close
Choose your channels

అఖిల్ చేస్తున్నాడంట....

Monday, August 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని అఖిల్‌, అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుంద‌ని అఖిల్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించాడు. అయితే గ‌త కొన్ని రోజులుగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ కార‌ణంగా వీరిద్ద‌రూ ఈ సినిమా చేయ‌డం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం హ‌ను రాఘ‌వ‌పూడి, అఖిల్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ట‌. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌లో సినిమా ఉంటుంద‌ట‌. అలాగే నితిన్‌తో హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా ఉంటుంద‌ని ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. కొన్ని రోజులు ఆగితే అస‌లు విష‌యాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.