close
Choose your channels

ఆరు నెలలుగా బన్ని దాన్ని టచ్ చేయలేదు...

Wednesday, February 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. ఈ సినిమా ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో బ‌న్ని బ్ర‌హ్మ‌ణ అబ్బాయిగా క‌న‌ప‌డుతున్నాడు. ఈ పాత్ర కోసం బ‌న్ని కాస్తా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆరు నెల‌లుగా మాంసాహారం తీసుకోవ‌డం మానేశాడ‌ట‌. వెజిటేరియన్ ఆహారం మాత్ర‌మే తీసుకున్నాడ‌ట‌. ఈ సినిమాలో బన్ని రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. అందులో ఓ షేడ్‌లో బ్ర‌హ్మ‌ణ యువ‌కుడుగా క‌న‌ప‌డ‌తాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.