close
Choose your channels

శృతి కావాలంటున్న యంగ్ హీరో....

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, తొలి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ స‌మంతతో జ‌త క‌ట్టాడు. రెండో సినిమా స్పీడున్నోడులో సోనారిక హీరోయిన్ అయినా త‌మ‌న్నాతో స్పెష‌ల్ సాంగ్‌లో ఆడి పాడాడు. ఇప్పుడు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూడో చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యా జైశ్వాల్‌ల‌తో చిందేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే బెల్లం కొండ సురేష్ త‌న‌యుడు శ్రీనివాస్‌తో నాలుగు సినిమాను ప్లాన్ చేశాడు. శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని యూనిట్ వ‌ర్గాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని స‌మాచారం. మరి శృతి ఒప్పుకుంటుండదంటారా..చూద్దాం..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.