నితిన్‌తో కీర్తి

  • IndiaGlitz, [Monday,June 03 2019]

య‌వ క‌థానాయ‌కుడు నితిన్ ఈ ఏడాది వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో 'భీష్మ‌' సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు నితిన్ చంద్ర శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేస్తాన‌ని నితిన్ ప్ర‌క‌టించాడు. ఈ మూడు సినిమాలు కాకుండా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌. మ‌రి ఈ మూడు సినిమాల త‌ర్వాత నితిన్, వెంకీ అట్లూరి సినిమా చేస్తాడో లేక మ‌ధ్య‌లోనే ఈ సినిమాను ట్రాక్ ఎక్కిస్తాడో లేక‌.. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న వార్త ఎంత స‌త్య‌దూరంలో ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

చైనాలో `2.0`

సూపర్‌స్టార్ ర‌జనీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన టెక్నిక‌ల్ వండ‌ర్ `2.0`. 600 కోట్ల రూపాయ‌ల‌తో రూపొంది ఈ చిత్రం గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లైంది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ

'సెవెన్' ఒక విజువల్ ట్రీట్: నిజార్ షఫీ

తెలుగులో 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు'తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు.

ఎ.ఆర్‌.రెహ‌మాన్... ఏం చెప్పారంటే...

సొసైటీలో త‌మ‌కు సంబంధించి ఏ విష‌యం గురించైనా ధైర్యంగా త‌మ వాణిని వినిపించ‌డంలో ముందుంటారు త‌మిళ తంబిలు.

శ్రుతి ఏం చేసిందో తెలుసా

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల మ‌ధ్య స్నేహం చాలా అరుదుగానే ఉంటుంది. అయితే త‌మ‌న్నా మాత్రం ప‌లువురు హీరోయిన్ల‌తో స‌ఖ్యంగా ఉంటారు.

ఆస్పత్రి పాలైన స్నేహ‌

స్నేహ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత గా ఆమె అనారోగ్యం పాల‌య్యారు.