పండ‌గ టైటిల్‌తో తేజ్‌

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]


ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత సాయితేజ్ ఈ ఏడాది 'చిత్రల‌హ‌రి'తో డీసెంట్‌ హిట్ కొట్టాడు సాయితేజ్‌. నెక్ట్స్ సినిమా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జి.ఎ. పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ నిర్మించ‌బోయే ఈ చిత్రానికి 'భోగి' అనే టైటిల్ ప‌రిశీన‌లో ఉంద‌ట‌. 'శైల‌జారెడ్డి అల్లుడు' త‌ర్వాత మారుతి డైరెక్ట్ చేయ‌బోయే చిత్ర‌మిదే కానుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుందట‌.

More News

తదుప‌రి ప్లానింగ్‌లో అఖిల్‌

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అక్కినేని అఖిల్. సరైన బ్రేక్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు

జూన్ 8నుండి వైజాగ్ లో నాగ‌శౌర్య చిత్రం రెండ‌వ షెడ్యూల్‌

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది..

మ‌హేశ్‌  సినిమాటోగ్రాఫ‌ర్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాకు సంబంధించి ప్ర‌తి విష‌యంలో నిర్మాత‌లు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు.

ఎన్టీఆర్ చాలా మంచి డ్యాన్స‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సూప‌ర్బ్ డ్యాన్స‌ర్‌. ఇది అంద‌రూ అంగీక‌రించే విష‌యమే. ఇదే విష‌యాన్ని హీరోయిన్ స‌మీరా రెడ్డి కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

రామెజి ఫిల్మ్ సిటి లో 'డిస్కోరాజా'

రామెజి ఫిల్మ్ సిటి లో షూటింగ్ జ‌రుపుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ 'డిస్కోరాజా'