100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!

  • IndiaGlitz, [Wednesday,November 09 2016]
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే...బాల‌య్య కెరీర్ లో ప్రెస్టేజియ‌స్ మూవీ అయిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఘ‌న విజ‌యం సాధించాలని కోరుకుంటూ ఓ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.
అది ఏమిటంటే...భార‌త‌దేశంలోని 100 పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేయించ‌నున్నారు. దీని కోసం ప్ర‌త్యేకంగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి డిజైన్స్ తో చేసిన మూడు వాహ‌నాల్లో ఈ యాత్ర చేయ‌నున్నారు. పుణ్య‌క్షేత్రాల్లో 100 కేజీల కుంక‌మ‌తో అర్చ‌న‌లు, రుద్రాభిషేకం చేయించ‌నున్నారు. ఈ 100 పుణ్య‌క్షేత్రాల యాత్ర‌ను ఈరోజు బాల‌కృష్ణ ప్రారంభించారు. ఒక సినిమా స‌క్సెస్ కోసం 100 పుణ్య‌క్షేత్రాల్లో పూజ‌లు చేస్తుండ‌డం విశేషం..!

More News

ఈవారం సినిమాలు వాయిదా..?

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఈనెల 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సందీప్ కిషన్ - మెహరీన్ కౌర్ జంటగా సుసీంధరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం!

2013లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న 'స్వామి రారా' తో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యువ ప్రతిభాశాలి,'లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ పాటలు మార్కెట్లోకి విడుదల

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో,స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

సక్సెస్ ఫుల్ మూవీకి సీక్వెల్ రెడీ..!

తమిళ హీరో ధనుష్ నటించిన చిత్రం వి.ఐ.పి.ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది.

చైతన్య - కళ్యాణ్ కృష్ణ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..!

ప్రేమమ్ తో సక్సెస్ సాధించిన చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.