14 న 'కిరాక్' ఆడియో

  • IndiaGlitz, [Wednesday,June 11 2014]
View Kirak Movie Gallery

అనిరుధ్, చాందిని హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా ‘కిరాక్’. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతోన్న ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేసిన హారిక్ దర్శకుడుగా పరిచయమవతున్న ఈ సినిమాని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 14న చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.