16న మొండోడు ఆడియో

  • IndiaGlitz, [Friday,August 09 2013]

హీరో శ్రీకాంత్ కధానాయకునిగా యాక్షన్, సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మొండోడు'. రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 న చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
కధానాయకుడు శ్రీకాంత్ 'దొంగ' గా, కనిపిస్తారీ చిత్రం లో. పాత్ర తీరు తెన్నులు వైవిధ్యంగా ఉంటాయి. తన బిడ్డ కాదు అసలు తానెవరో కూడా తెలియని ఓ చిన్న పాపకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా,ప్రాణాలు తీయటానికి అయినా సిద్ధ పడే ఓ దొంగ కధే ఈ 'మొండోడు' అని దర్శకుడు జర్నలిస్ట్ 'ప్రభు' తెలిపారు.పూర్తి వినోదం తో పాటు అంతర్లీనం గా ఓ మంచి సందేశం ఉంటుంది ఈ చిత్రంలో అని తెలిపారు దర్శకుడు 'జర్నలిస్ట్ ప్రభు'
ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.
కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల ఎడిటింగ్: నాగిరెడ్డి :సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత:రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి.

More News

Happy B'Day Mahesh Babu

'Born To Win'… Mahesh Babu, the heartthrob of millions of Telugu film fans, cutting across regions, dialects, genders and age groups, is born today 38 years ago to win the race to superstardom. Yes, like many leading heroes in Telugu today, he was also born with a silver spoon as the son of then superstar of TFI, Krishna but boy, he came out of his dad’s shadow quickly and completely, didn't he...

Srikanth's Mondodu Audio On 16th

Senior actor Srikanth is working senior scribe – turned – Director 'Journalist Prabhu' in 'Mondodu'. 'It's the emotional story of a ruffian, a thief who turns protector of a girl who is completely alien to him. Has both entertainment and a message in equal doses' said the director introducing the movie.

15న వస్తున్న జగద్గురు ఆదిశంకర

జె.కె.భారవి తెరకెక్కించిన సినిమా జగద్గురు ఆదిశంకర. కౌషిక్ బాబు కీĸ

'Human Relations Is An Incredible Subject': Indraganti

National award winning director Mohan Krishna Indraganti is all set to release his next film 'Antaku Mundu Aa Taravaata' (AMAT) which talks about the Pre and Post Love establishment behaviours of lovers. The filmmaker says 'We have thousands of plots from contemporary and old fiction that can be developed into stories for screen...'

'Mike Testing 143' Changed To 'Drama'

The title of Tarakaratna - Veeru K film has been changed from 'Mike Testing 143' to more simple 'Drama'. Archana and Madalasa Srama are the female leads in the movie which has 'Toorpu Ramayanam' (Ramayana in East slang) playing a major role and hence the makers have decided to launch the CDs of the same rendered by Ali, Sayaji Shinde, Krushnudu and Kondavalasa.