'2.0' ఫోటోలు లీక్..

  • IndiaGlitz, [Friday,June 09 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.లెటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన కొన్నిఫోటోలు సోష‌ల్ మీడియాలో లీక్ అయిన‌ట్టు క‌న‌ప‌డుతున్నాయి. ఈ ఫోటోల్లో చూస్తుంటే ఎమీజాక్స‌న్ కూడా రోబో పాత్ర‌లోనే క‌న‌ప‌డుతుంది.

More News

'కురుక్షేత్రం' టైటిల్ టీజర్ విడుదల

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్.వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్..

జూలై 10 నుంచి బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

బాలకృష్ణ - పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ 'పైసావసూల్'

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల sensational కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్

జార్జియాలో 'పి ఎస్ వి గరుడవేగ 126.18ఎం' 33 రోజుల భారీ షెడ్యూల్

'పిఎస్ వి గరుడ వేగ 126.18ఎం' చిత్రంలో డా.రాజశేఖర్ హీరోగా,ఆయన భార్యగా పూజా కుమార్ నటిస్తున్నారు.

'2 ఫ్రెండ్స్ చిత్రం' ప్రారంభం

ముళ్ళగూరు లక్ష్మీ దేవి సమర్పణలో అనంత లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్పై ముళ్ళగూరు అనంత రాముడు,మళ్ళగూరు రమేష్ నాయుడు నిర్మిస్తున్న కొత్త చిత్రం '2 ఫ్రెండ్స్'