పాట చిత్రీక‌ర‌ణ‌లో '2.0'

  • IndiaGlitz, [Wednesday,October 11 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ '2.0'.ఒక సాంగ్ చిత్రీక‌ర‌ణ స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఈ సాంగ్ కోసం పెట్టే ఖ‌ర్చు తెలిస్తే షాక్ కావాల్సిందే. అక్ష‌రాలా ఐదు కోట్లు. ఒక సాంగ్‌కు అంత ఖ‌ర్చు పెట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు.

శంక‌ర్ టేకింగ్ అంటే అలానే ఉంటుంది. చెన్నైలో భారీ సెట్ వేశారు. సాంకేతికంగా భారీ స్థాయిలో ఉండనున్న 2.0 సినిమాను 450కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు.

More News

అఖిల్ సినిమాలో ఆ హీరో...

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు హీరో అఖిల్ సినిమాకు అలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే..అఖిల్ హీరోగా మ‌నంఫేమ్ విక్ర‌మ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌లో' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీర&#

నిర్మాణ రంగం వైపు త్రిష చూపు...

ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ అంద‌రూ న‌టిస్తూనే ఏదో రంగంలో అడుగుపెడుతున్నారు. కొంద‌రు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌, కొంద‌రు బోటిక్స్, జిమ్‌ ఇలా వారికి ఆస‌క్తి ఉన్న రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

స‌మంత పేరు మార్పు...

హీరోయిన్ స‌మంత ఇప్పుడు అక్కినేని వారింటి కోడ‌లు. ఈ అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గోవాలో హిందూ, క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తుల్లో వివాహమైన సంగ‌తి తెలిసిందే.

నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్రల్లో 'ఆటగాళ్లు' ప్రారంభం

స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం "ఆటగాళ్లు". ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న

పూరి కోసం బాల‌య్య ముహుర్తం...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'మెహ‌బూబా'.  ఈ సినిమాలో పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్నారు. ఈరోజు ఉద‌యం 8.20 నిమిషాల‌కు సినిమాను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్రారంభించారు.