'భలే భలే మగాడివోయ్ ' కి రెండేళ్లు

  • IndiaGlitz, [Monday,September 04 2017]

మ‌తిమ‌రుపు అనేది ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. కాక‌పోతే.. ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటుంది. మ‌తిమ‌రుపు స్థాయి ఎక్కువై.. చేయాల్సిన ప‌నిని మ‌రిచిపోయి మ‌రొక ప‌నిలో బిజీగా అయిపోతుంటారు కొంద‌రు. అలాంటి కొంద‌రిలో ల‌క్కీ ఒక‌డు. ఆ ల‌క్కీ చుట్టూ తిరిగే క‌థే 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌'.

ల‌క్కీ మ‌తిమ‌రుపు, దాని వ‌ల్ల అత‌ను ఎదుర్కొనే క‌ష్టాలు, అత‌ని ప్రేమ‌క‌థ‌.. ఈ అంశాల చుట్టూ వినోదాత్మ‌కంగా అల్లుకున్న ఈ సినిమాలో ల‌క్కీగా నాని న‌ట‌న స‌హ‌జంగా ఉంటుంది. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌కుడు. గోపీసుంద‌ర్ సంగీతం అల‌రించేలా ఉంటుంది. సెప్టెంబ‌ర్ 4, 2015న విడుద‌లైన 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' నేటితో రెండేళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ 'కణం' దీపావళి విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో '2.0'చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్

'ఫిదా'కు ఇంత భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

వరుణ్తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదాస.ఎన్నో విజయవంతమై చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు

చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోని...

సాధారణంగా చిరంజీవి సినిమాకు సంబంధించిన పాటలను,టైటిల్స్ ను ఈ తరం మెగా హీరోలు తమ సినిమాల్లో వాడుకుంటూ ఉన్నారు.

దర్శకుడిగా మారుతున్న హీరో..

హీరో రాహుల్ రవీంద్రన్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.

పవన్ టైటిల్....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.