'2.0' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏషియాలోనే సెకండ్ హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా.. ఇండియాలోనే తొలి హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా సినిమా రూపొందింది.

సినిమా కోసం 550 కోట్ల‌ రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

సినిమా 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో ఇక సినిమా ప్ర‌మోష‌న్స్ పైనే యూనిట్ పూర్తిగా ఫోక‌స్ పెట్ట‌నుంది.

More News

'కాంచ‌న 3' రిలీజ్ డేట్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

ఆయ‌న వ‌ల్ల నాకు స్ట్రెంగ్త్‌ పెరిగింది- ప్రియాంక జ‌వాల్క‌ర్‌

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'.

'లా' మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది - అంబికా కృష్ణ

కమల్ కామరాజు,మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్  ప్లే చేసిన మూవీ 'లా' (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద

'సైరా నరసింహారెడ్డి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌

ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది నవంబ‌ర్ 24న తొలిసారి హైద‌రాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

'న‌ట‌న' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

భ‌విరి శెట్టి వీరాంజ‌నేయులు, రాజ్య‌ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌.. గురుచ‌ర‌ణ్ నిర్మాణ సార‌థ్యంలో కుభేర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హిధ‌ర్‌, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 'న‌ట‌న‌'.