21న వస్తున్న'మనుషులతో జాగ్రత్త'

  • IndiaGlitz, [Wednesday,December 18 2013]

డా.రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ ప్రధానపాత్రధారులుగా, అక్షయ్ తేజ్, విదర్శ నటీనటులుగా చేస్తున్న సినిమా 'మనుషులతో జాగ్రత్త'. వసుంధర అకాడమీ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది. బి.చిరంజీవులు నాయుడు నిర్మాత. గోవింద్ వరహా దర్శకుడు. ప్రణవ్ సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.

ఈ సందర్భంగా. నిర్మాత బి.చిరంజీవులు నాయుడు మాట్లాడుతూ 'దర్శకుడు అనుకున్నట్టు సినిమాని తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ 'నేడు మన చుట్టూ ఏం జరుగుతుందో అదే అంశాలతో సినిమాని తెరకెక్కించాను. ఏవరి కోసమో నేనీ సినిమా తీయలేదు. కామెడీ, సెంటిమెంట్ అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు.

More News

'I Hate Kissing On Screen': Karthi

Karthi, who burst into the scene as the sibling of Suriya soon conquered the hearts of Telugu audiences with his performance oriented roles like ‘Naa Peru Siva’, ‘Aawaraa’ etc. He developed a definite market in Telugu which prompted his producers plan for roles and stories that suit Telugu audiences’ requirements as well.

Samantha's Controversy With A Tweet On '1' Poster

Samantha tweeted on Monday about a Telugu film's poster being highly regressive and which instantaneously raised furor among the Superstar Mahesh Babu's fans who announced a virtual boycott on not just the actress but also her beau and actor Siddharth too. While Samantha didn't specify the film’s title, on the other hand she hasn't denied it either publicly which caused the rage on high.

'1' తో అదీ తీరుతుందట

'దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఇలా వరుసగ&#

'అనామిక' వచ్చే ఏడాదిలోనే..

హిందీలో ఘనవిజయం సాధించిన 'కహానీ' చిత్రాన్ని. తెలుగు, తమిళ భాషల్లో 'అ&#

'ఏమో గుర్రం ఏగరావచ్చు' సెన్సార్..

సుమంత్ పింకీ సావిక జంటగా నటించిన సినిమా 'ఏమో గుర్రం ఏగరావచ్చు'.