గుంటూరు టాకీస్ బ్యానర్ ద్వారా...'21st సెంచరీ లవ్' రిలీజ్

  • IndiaGlitz, [Saturday,June 11 2016]

స్నేహమా - ప్రేమ- ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి కరమైన కధాశంతో యువ దర్శకడు గోపినాథ్ "21st సెంచరీ లవ్ " సినిమాను రూపొందించారు. BRSI మూవీస్ పతాకంపై పొల్కంపల్లి నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. గోపినాథ్, విష్ణుప్రియ జంటగా, పృధ్వీ, వేణు, సుమన్ శెట్టి, చిత్రం శీను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా గోపినాధ్ మాట్లాడుతూ.. సినిమా ఫస్ట్ కాపీ సిధ్దమయింది. పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.స్వయానా గుంటూర్ టాకీస్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ తమ ఆర్.కె స్డూడియోస్ ద్వారా మా చిత్రాన్ని త్వరలొనె విడుదల చేయనున్నారు. నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు..
ఆర్.కె .స్డూడియోస్ అథినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గుంటూర్ టాకీస్ కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్లీ అదె తరహాలో ఓ ఎంటర్ టైనింగ్ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాము.21st సెంచరీ లవ్ సైతం యూత్ కు బాగా నచ్చె సినిమా అవుతుంది. దర్శకుడు గోపినాధ్ ఆసక్తి కరంగా ఈ సినిమాను తీశారన్నారు..

More News

కబాలి సాంగ్స్ లీక్డ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన చిత్రం కబాలి.

జూన్ 17న విడుదలవుతున్న 'కంట్రోల్ సి'

సెకండ్ ఇండిపెండెన్స్ పతాకంపై సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించిన సినిమా 'కంట్రోల్ సి'. అశోక్, దిశాపాండే జంటగా నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

చివరి షెడ్యూల్ చిత్రీకరణలో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'.

నాగ్ వెంకటేశ్వరుడు సుమన్ కాదు...

కమర్షియల్ సినిమాల్లోనే కాదు,భక్తిరస ప్రధాన చిత్రాలైన అన్నమయ్య,శ్రీరామదాసు,షిరిడీ సాయి వంటి చిత్రాల్లో కూడా కింగ్ నాగార్జున నటించి మెప్పించాడు.

ధృవ సెకండ్ షెడ్యూల్ పూర్తి...

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ధృవ. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్ గా రూపొందుతోంది.