సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో '24'

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

13బి, ఇష్క్, మ‌నం చిత్రాల‌ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా, విల‌న్‌గా ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం 24. ఈ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది. సూర్య కెరీర్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. స‌మంత‌, నిత్యామీన‌న్‌లు హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమాలో సూర్య అద్వితీయ‌మైన న‌ట‌న‌కు అంద‌రి వ‌ద్ద నుండి ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. కాగా ఇప్పుడు సిల్క్ రోడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ అనే అవార్డ్స్ బ‌రిలో 24 సినిమా పోటీ ప‌డ‌నుంది. మ‌రి అవార్డులు ప‌రంగా ఈ సినిమా ఎన్ని అవార్డుల‌ను సొంతం చేసుకుంటుందో చూద్దాం.

More News

కోడైకెనాల్ లోఈనెల 25 నుంచిమూడో షెడ్యూల్లో జై అంజలిల బెలూన్

జై-అంజలి కాంబినేషన్ లో వచ్చిన 'జర్నీ' సూపర్డూపర్ హిట్ అయింది.

వంద కోట్ల క్లబ్ లో విక్రమ్ సినిమా..!

తమిళ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుమురుగన్.ఈ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ తో రిలీజ్ చేసారు.

'కాటమరాయుడు' తో యామినీ భాస్కర్

తెలుగులో కీచక,టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్

గోపీచంద్, సంపత్ నంది చిత్రం తొలి షెడ్యూల్ బ్యాంకాక్ లో

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా  `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే.

ద‌స‌రా రేసు నుంచి త‌ప్పుకున్న ఇజం..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు.