టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఎంతమంది అంటే..?

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 34 మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 27 మంది పురుషులు ఉండగా.. ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు.

అభ్యర్థుల జాబితా..

నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి
గాజువాక - పల్లా శ్రీనివాసరావు
చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు
మాడుగుల - పైలా ప్రసాద్‌
ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్‌
రాజమండ్రి రూరల్‌ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం - మిర్యాల శిరీష
కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్‌
గుంటూరు వెస్ట్‌ - పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్‌ - మహ్మద్‌ నజీర్‌
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు - అశోక్‌ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి - కరుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదారాజుల రెడ్డి
నందికొట్కూరు - గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

ఇప్పటికే తొలి జాబితాలో 94 మందికి చోటు కల్పించగా.. తాజా జాబితాతో కలిపి మొత్తం 128 అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా టీడీపీకి 144 సీట్లు వచ్చాయి. దీంతో మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

More News

Geethanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

ఏపీలో సంచలనం సృష్టించిన గీతాంజలి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Janasena: మరో 9 మంది జనసేన అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశారు. 21 స్థానాల్లో ఇప్పటికే 6 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 9 మంది అభ్యర్థులను ఖరారుచేశారు.

BRS: మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా చేవెళ్ల, వరంగల్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ..

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 72 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9

Aroori Ramesh: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: ఆరూరి రమేష్

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆరూరి రమేష్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన సమావేశం అయ్యారు.