'అల్లుడు శీను' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,June 29 2014]
View Alludu Seenu Audio Launch Gallery

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తోన్న సినిమా అల్లుడు శీను'. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగింది.

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, రాజమౌళి, నల్లమలుపు బుజ్జి, అలంకార్ ప్రసాద్, కాశీ, బండ్లగణేష్, బ్రహ్మానందం, కోనవెంకట్, గోపిమోహన్, మారుతి, దిల్ రాజు, గోపిచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్, మెహర్ రమేష్, బాబీతో పాటు చిత్రయూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను విడుదల చేయగా తొలి సీడీని రాజమౌళి అందుకున్నారు.

థియేట్రికల్ ట్రైలర్ ను రాజమౌళి విడుదల చేశారు. టీజర్ ను బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు శ్రేయోభిలాషులు సాయిశ్రీనివాస్ భవిష్యత్ లో తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా ఎదుగుతాడని, ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ ను సాధిస్తుందని అన్నారు. చిత్రయూనిట్ ను అభినందించారు.

More News

NTR & Nagarjuna to listen the final narration by month end

A big multi-starrer film, featuring Young Tiger NTR and 'King' Nagarjuna is on the cards and it will be directed by Vamsi Paidipally of 'Brindavanam' and 'Yevadu' fame. Both the actors have given the nod for the project, impressed very much with the story line and they will hear the final narration by the end of this month.

Nagarjuna reveals the most tense moments in MEK

Contestants in the Nagarjuna’s hugely popular Game Show 'Meelo Evaru Koteeswarudu’(MEK) however have a ecstatic view "We didn't have anything on our screen before the final answer. We often thought – We are quite bright!" Sometimes we win sometimes we lose yet the thrill to be part of this show anchored by celebrity Nagarjuna is beyond words.

Tamannaah as 'Labbar Bomma' in 'Alludu Srinu' ?

It is a common knowledge that Tamannaah will be seen shaking a leg in a special song in Bellamkonda Suresh's son Sai Srinivas's debut film,'Alludu Seenu'.

I will not act in films directed by me : Allari Naresh

Late E.V.V.Satyanarayana used to think of making his son Allari Naresh a director and Aryan Rajesh a hero. But Allari Naresh thought the other way and he has proved himself as a very good actor. Though he has been acting in films, Naresh always has plans of directing a film and he revealed it many times previously.

Aadi-Madan movie regular shooting from July 28th

Aadi will be soon acting in the direction of 'Pellaina Kothalo' and 'Gunde Jhallumandi' fame Madan. This is going to be famous industrialist Rajkumar.M's first film as a producer and he will produce this movie on RK Studios banner.