'కిరాక్' ప్రారంభం...

  • IndiaGlitz, [Thursday,December 12 2013]

శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్ లో తెరకెక్కతున్న సినిమా 'కిరాక్.' అనిరుద్ధ్ , 'కాళీ చరణ్' ఫేమ్ చాందిని హీరోహీరోయిన్లు. ఈ సినిమా గురవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. గంగపట్నం శ్రీధర్ నిర్మాత.. హారిక్ దర్శకుడు. ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ నివ్వగా, దర్శకుడు దేవాకట్టా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్వకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులతో.

నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ 'ఇదో మంచి లవ్ స్టోరీ. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. నిర్మాతగా ఇది నాకు మూడో చిత్రమిది. ఈరోజు నుండి రెగ్యులర్ చిత్రీకరణ చేసి సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం. సినిమాని మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని అన్నారు.

దర్శకుడు హారిక్ మాట్లాడుతూ 'ఇంతకుముందు పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. దర్శకుడిగా నా మొదటి సినిమా. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా తెరకెక్కిస్తున్నాం' అని తెలిపారు.

అనిరుద్ధ్ మాట్లాడుతూ 'ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుందన్నందుకు చాలా సంతోషం. ఇదొక భిన్నమైన ప్రేమకథ. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే కాన్పెప్ట్ తో రూపొందుతుంది'అన్నారు.

చాందిని మాట్లాడుతూ 'కాళీచరణ్ తర్వాత మరో మంచి సినిమా. ఇది పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు'అని అన్నారు.

More News

'తుమ్మెద' సెన్సార్ పూర్తి....

హీరో, వర్ష పాండే జంటగానటిస్తున్న సినిమా 'తుమ్మెద'.

'Tummeda' Completes Censor And Releasing This Month

Senior Hero, 'Anand' fame Raja is making a comeback of sorts with an upcoming film 'Tummeda', produced on Bhaskara Movies banner by Naresh Adapa, Sarayu Chittala and Kondala Rao Adapa jointly. The film stars Varsha Pandey besides Raja and also has Vijay Dharan - Akshaya as the other lead pair. K Narayana, a Mathematics lecturer is making his debut as the director.

Trisha forays into Kannada movies with remake of Dookudu

Trisha strikes big at almost the twilight of her career, well, at least of the prime of her career. The 30-plus actress who recently completed a decade in films without any major awards for her acting prowess is making her debut in Kannada films. She is set to play the female lead in the Kannada remake of the Telugu super-hit film Dookudu which would have top Kannada star Puneet Rajkumar in the le

Baba Sehgal Dances to the Tunes of Pandavalu Pandavulu Thummeda

The high concept song and dance number adds spice to the most eagerly awaited big multi star film.

'My Father In Law Wanted To See Me In Mass Action Film': Sudheer Babu

'My Father In Law Superstar Krishna said he wanted to see me in a mass action entertainer and I am happy that I did Aadu Magadraa Bujji. I am eve more happy coz this film is being received with great enthusiasm by audiences, especially the 'Super Star Fans'. This success belongs to the team and it's a joint victory of us all' said Sudheer Babu Posani in a pressmeet arranged to share the joy of suc