'కుల్ఫీ' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 10 2014]
View Kulfi Audio Launch Gallery

జై, స్వాతి జంటగా ఎస్.ఎన్.ఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా ‘కుల్ఫీ’. ‘వడకరి’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాని కుల్ఫీ పేరుతో తెలుగు ప్రేక్షకులకు నరసింహారెడ్డి సామల అందిస్తున్నారు. శరవణరాజన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా, వివేక్ ప్రభు, మెర్విన్ సాల్మన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సోమవారం హైదరాబాద్ లో విడుదలైంది. బిగ్ సీడీని సముద్ర, సురేష్ కొండేటి విడుదల చేశారు. ఆడియో సీడీలను సాగర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, వనమాలి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

నిర్మాత నరసింహారెడ్డి సామల మాట్లాడుతూ తమిళంలో వడకరి పేరుతో నిర్మితమైన ఈ చిత్రాన్ని కుల్ఫీ పేరుతో విడుదల చేస్తున్నాం. ఐ ఫోన్ చుట్టూ తిరిగే కథాంశం. సన్నిలియోన్ నటించిన మొదటి చిత్రమిది. యూత్ కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి. జూన్ మూడో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు

డైరెక్టర్ శరవణరాజన్ మాట్లాడుతూ సినిమాని సరాదాగా చేశాం. సినిమా కూడా సరాదాగానే సాగుతుంది. అల్రెడి తమిళ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

స్వాతి మాట్లాడుతూ సినిమా బాగా వచ్చంది అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి, సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్స్ కి , టెక్నిషియన్స్ కి థాంక్స్ అన్నారు.

సంగీత దర్శకులు శివ, మెర్విన్ మాట్లుడూ సినిమాలో ఐదు పాటలుంటాయి. తమిళ

More News

Special birthday for Balakrishna

Carrying on the legacy of a great actor like NTR is never easy. It involves a lot of expectations and therefore pressure. But Balakrishna has shown his commitment right from the beginning of his career and has become one of the most accomplished actors in Tollywood. And now like his father, he has started his political career with a huge win as an MLA representing his father founded Telugu Desam P

20న వస్తున్న 'ఇంద్రుడు'

విశాల్, లక్ష్మీమీనన్ జంటగా వస్తోన్న ‘ఇంద్రుడు’. విశాల్ ఫిల్మ్ ఫ్యా

Sunil - 'Josh' Vasu Varma film from August

Comedian turned hero Sunil will be soon act in the direction of 'Josh' movie director Vasu Varma. Dil Raju will produce this film on Sri Venkateswara Creations banner.

'Maya Mahal' releasing on June 25th

Mixing comedy with horror is being considered as a successful formula now and a film has been made with these two elements. The film is titled as 'Maya Mahal' and it has also love and sentiment. The film has T.S.Raju and Greeshma in the lead roles and Singam Sudhakar Reddy is the director.

Prabhas saddened by the tragic incident in Himachal Pradesh

The tragic incident of some engineering students from Hyderabad drowning in River Beas has shocked many and even some celebrities have expressed their sadness at the incident.