'ప్యార్ మే పడిపోయానే' 90% టాకీ పూర్తి

  • IndiaGlitz, [Monday,January 13 2014]

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'ప్యార్ మే పడిపోయానే'. ఆది, శాన్వి హీరోహరోయిన్లు. కె.కె.రాధామోహన్ నిర్మాత. రవిచావలి దర్శకుడు. ఈ సినిమా 90% టాకీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 'డిసెంబర్ 16నుండి ఈనెల 8 వరకు జరిగిన రెండో షెడ్యూల్ తో 90 శాతం టాకీ పూర్తైంది. పాటలు, కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెల చివరి వారంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాం' అని అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ 'రవి చావలి డిపెరెంట్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్ లీ, తర్వాత ఈ సినిమా మరో హిట్ మూవీ అవుతుంది. శాన్వితో రెండోసారి జత కడుతున్నాను. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్టవుతుంది' అని అన్నారు. ఆది, శాన్విలతో పాటు వెన్నెలకిషోర్, కాశీవిశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః టి.సురేంద్రరెడ్డి, సంగీతం: అనూప్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎమ్మెస్ కుమార్, నిర్మాతః కె.కె.రాధామోహన్, రచన, దర్శకత్వం: రవిచావలి

More News

Prakash Raj's 'Ulavacharu Biryani' In Post Production

The Telugu Tami and Kannada trilingual ‘Ulavacharu Biryani’ directed by actor Prakash Raj has finished filming and is into post production phase. The film has himself with SP Bala Subrahmanyam, Urvasi, Sneha and Samyuktha Hornad in the prominent roles

'Devadasu Style Marchadu' Wraps Up Shooting

Presented by MLA Kommalapati Sreedhar, Panem Chinna Animi Reddy as the Production Controller, Produced by VS Rami Reddy on VSR Productions banner, 'Devadasu Style Marchadu' is a film directed by Srinivas Gundreddy. The film has Tanish, Sana, Chandini and Chandini in the lead roles. The film has finished the filming part and has slipped into post production phase.

'రేసుగుర్రం' ఫిబ్రవరిలో లేదా?

'Good To See Telugu Titles For Films': Dasari In PPT Audio Launch

Manchu family venture 'Pandavulu Pandavulu Tummeda' presented by the family twins Ariyana and Viviyana, produced jointly by Mohan Babu and Vishnu and directed by Srivas who earlier made 'Lakshyam' had its audio composed by Bappi Lahiri, Achchu and Baba Sehgal at an event in Shilpa Kala Vedika on the 11th January. The audio was launched by Dasari Narayana Rao and distributed to the unit members ove

NTR's 'Badshah' To Be Dubbed In Japanese

The only Indian hero who had a considerable market in Japan is Superstar Rajinikanth. Withi his animated gestures and mannerisms, he has made a huge fan following in Japan and other oriental countries. Now, it looks that our own NTR Junior is making some serious inroads into Japanese markets.