'మసాలా'లో లోటులు బాగానే ఉన్నాయి

  • IndiaGlitz, [Tuesday,October 22 2013]

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరువాత వెంకటేష్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా 'మసాలా'. రామ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, షాజన్ పదంసీ హీరోయిన్లు కాగా.. విజయ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాని వచ్చే నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతసారథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.

వెంకీ-విజయభాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలతో పోల్చిచూస్తే మసాలా పాటలు చాలా అంటే చాలా వీక్ గా ఉన్నాయని సింహభాగం విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. విడుదలైన ప్రచార చిత్రంలోనూ సంభాషణలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని కూడా వినిపిస్తోంది.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిల విజయంలో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగానే ప్రభావం చూపిస్తే.. మసాలాలో ఆయన వర్క్ చేయని లోటు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు సినీ విశ్లేషకులు. ఏతావాతా మసాలాలో లోటులు బాగానే ఉన్నాయనుకోవచ్చు. పాటల పరంగా, సంభాషణల పరంగా సో..సో.. అనిపించుకున్న మసాలా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More News

'మసాలా' డేట్ కన్ ఫర్మ్..

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమెటెడ్, స్రవంతి మూవీస్

'Doosukeltha' Set To Gross 25 Crores

For the first time in Vishnu's career, 'Doosukeltha' is all set to hit the coveted 25 Crores revenue mark, way beyond the 10-12 Crore grossed by 'Denikaina Ready'. The film unit members that is, the Manchu Family have expressed their great joy about this feature and thanked the audience for the super success they have handed over to the family.

AD Will Rewrite MD Records: BVSN Prasad

The producer of 'Attarintiki Daredi' is on cloud 9 when he was met by the press in a specially arranged get together and rightly so. His film is all set to smash the records set by SS Raja Mouli-Ram Charan Tej epic 'Magadheera' about 4 years ago and go strong. Prasad

Vishal's 'Palnadu' Audio Launched

Actor Vishal of 'Pandem Kodi' fame has his new film 'Palnadu' audio launched in an event in Hyderabad attended by several political and film industry bigwigs and the unit members. The film is directed by Susheendran and Vishal is making his debut as the producer with this film too.

Nisha Agarwal To Get Married On 28th December

Nisha Agarwal is alls et to be wedlocked to the Mumbai businessman Karan Valecha on the 28th of December this year. Debuted opposite Varun Sandesh in the film 'Emaindi Ee Vela' which was a decent success, she followed it up with Solo, Sukumarudu and 'Saradagaa Ammaayito'. Her latest film 'DK Bose' is ready for release.