'రాధా' షూటింగ్ ప్రారంభం..

  • IndiaGlitz, [Thursday,February 06 2014]

విక్టరీ వెంకటేష్, నయనతార ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా 'రాధా'. యూనివర్స్ ల్ మీడియా బ్యానర్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందునున్న ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత మూవీ మెఘల్ డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ మారుతికి స్ర్కిప్ట్ అందించారు.

ఈ కార్యక్రమనికి డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, శరత్ మరార్, ఆశోక్ బాబు, గోపిచంద్ మలినేని, కోనవెంకట్, పరుచూరి ప్రసాద్, బెల్లం కొండ సురేష్ తదిత రులు హాజరైనారు. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ 'ఈ సినిమా పేరు విన గానే నాకు లక్ష్మి సినిమా గుర్తుకు వచ్చింది. మారుతి ప్రస్తుతం మా బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. కనుక తన గురించి నాకు బాగా తెలుసు. ఈ సినిమా కూడా లక్ష్మీ సినిమా లాగానే పెద్ద విజయం సాధింఆలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ కొత్త జంట సినిమా ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ఆనందంలో ఉండగానే వెంకటేష్ గారితో సినిమా అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇమేజ్ కి తగినట్టుండే ఫ్యామిలీ అండ్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కొత్త వెంకటేష్ గారిని చూస్తారు. ఆయన ఇమేజ్ డబుల్ అవుతుంది. నయనతార మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది.

More News

'Basanthi' Song teaser Launched by NTR

Basanti', a love story with terrorism backdrop by talented director Chaitanya Dantuluri of 'Banam' fame with Brahmanandam's son Raja Gautham as the hero and debutante babe Alisha Begum as the female lead. Chaitanya is also turning a producer with the film with his banner 'Start Camera Productions'. The first song teaser (Prathee kshnam) has been unveiled by Young Tiger NTR and Star Director V V Vi

'Simple Love Story' Finishes Talkie Part

'Simple Love Story' a love story with Karthik, Karthikeya, Kiran, Amitha Rao, Madhu Lagna Das and Anvika in the lead roles, produced by G Sri Chandana and S Kumar on Media Movie Creations banner and directed by Ravi Varma M has finished filming the talkie part and is gearing up to shoot songs in Araku and Kerala from the 10th of this month.

Naga Chaitanya's 'Durga' Movie Muhurtham

'Durga', a mass entertainer starring Naga Chaitanya and Hansika as the lead pair, directed by Srinivasa Reddy and produced by Varun Kumar and Swetha Lana in C Kalyan's presentation on Sri Subha Swetha Films banner has taken off today with Muhurtham at Annapurna Studios with D Rama Naidu, Raghu Rama Krishna Raju and VV Vinayak doing the Muhurtham honors.

Venky Maruthi Film 'Radha' Muhurtham

Venkatesh and Nayan Tara have been a successful screen pair after 'Lakshmi' and 'Tulasi' and the combination is coming together again in Maruthi's directorial and Universal Media's DVV Danaiah who earlier produced blockbusters like 'Nayak'. The movie had its Muhurtham done today with Dr Rama Naidu, Allu Arvind and VV Vinayak doing the honors. The event was graced by industry stalwarts like Suresh

Charan - Krishna Vamsy Movie Takes Off With Muhurtham

As announced, the multi-starrer with Ram Charan and Srikanth directed by Krishna Vamsy, produced by Blockbuster producer Bandla Ganesh on his banner Parameshwara Art Productions with Kajal Agarwal and Kamalini Mukherjee playing the female leads has taken off with Muhurtham today at the Film Nagar Sai Baba Temple ina rather simple manner.