'రారా కృష్ణయ్య' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,May 31 2014]
View Ra Ra Krishnayya Audio Launch Gallery

సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎస్.వి.కె.సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా ‘రారా కృష్ణయ్య’. వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత. మహేష్ బాబు. పి దర్శకుడు. జగపతిబు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో శుక్రవారం హైదరాబాద్ లో విడుదలైంది. అల్లరి నరేష్,ఆది ట్రైలర్స్ ను ఆవిష్కరించారు. హరీష్ శంకర్ తొలి సీడీని విడుదల చేయగా మంచు లక్ష్మి తొలి కాపీని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, జగపతిబాబు, మంచు లక్ష్మీ,జెమినికిరణ్, మేర్లపాక గాందీ, అనిల్ సుంకర, జెమిని కిరణ్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, రాహుల్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ ‘’ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమానుభూతి సమ్మేళనమే ఈ సినిమా. అచ్చు ఐదుపాటలను అందించారు. కెమెరా పనితనం బాగుంది. జగపతిబాబు చాలా కీలకరోల్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్’’ అన్నారు.

నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ ‘’దర్శకుడు చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. సందీప్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా మారుతాడు. జగపతిబాబుతో పనిచేయడం ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూన్ లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరు సినిమా సక్సెస్ కావాలని అభిలషించారు.

More News

Happy Birthday Super Star Krishna

It takes a lot of effort and commitment for an actor to become a star. But for the transition from a star to a super star, an actor should do many memorable roles and films.

Allu Arjun confirmed as Gona Ganna Reddy in 'Rudrama Devi'

India's first historical stereoscopic 3D film, 'Rudramadevi', is being produced with high production values and huge star cast. The film has already Anushka, Rana Daggubati, Krishnam Raju, Nitya Menon, Suman, Aditya Menon, Prakash Raj, Catherine etc and now to the surprise of everyone, Stylish Star Allu Arjun has been included in the film.

Aagadu teaser review

Mahesh Babu is one of the best in Tollywood at action sequences and he has been shown in that angle by many directors. But he has changed completely as an actor in the recent past, regarding his comedy timing and dialogue delivery, thanks to the likes of directors like Trivikram Srinivas and Sreenu Vaitla.

'MANAM' off to a flying start and enters in to 2nd week

Akkineni’s "MANAM" has taken a flying start at the box-office across the overseas and India by grossing around $1.13 Million Dollars in its first week at the USA box office. Strong word of mouth and positive critics reviews bringing youth, senior citizens and family with kids to theaters in large groups. Non-Telugu speaking were seen at the theaters due to English Subtitles.

'ఆగడు' టీజర్ రివ్యూ

మహేష్ బాబు ‘ఆగడు’లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆ విషయాన్ని ఎలివేట్ చ&#