'లెజెండ్' మార్చిలో విడుదల కానుందా

  • IndiaGlitz, [Thursday,January 16 2014]

వారాహి చలన చిత్రం, 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘లెజెండ్’. యువరత్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటిల కాంభినేషన్ లో ‘సింహా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్చౌహాన్, రాధికాఅప్టే నటిస్తున్నారు. జగపతి బాబు ఇందులో విలన్ రోల్ చేస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తొలిసారిగా బాలకృష్ణ నటిస్తున్నారు.

ఈ సంవత్సరం ఎన్నికలు బేస్గా చేసుకుని సినిమాని విడుదల చేయాలని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదలను ఫ్రిభ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు. సినిమాని కూడా మార్చి 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

More News

19న 'ఆటోనగర్ సూర్య ఆడియో'...

నవ యువ సామ్రాట్ నాగచైతన్య, చెన్నై సోయగం సమంత కలిసి నటిస్తున్న సినĹ

Is Chiranjeevi's 150th Film The Remake Of 'Jilla'...?

Ever since Chiranjeevi has joined politics that is, almost 6 years ago, there have been huge clamoring for his 150th film among the fans. Whenever he is called as a guest to a filmy event, fans have eagerly waited to hear an annoucnement from him on the stage and the Mega Star himslef has admitted that he always belonged to Films than politics.

Is Pawan Kalyan Doing 'Veeram' In Telugu..?

Ajith's starrer 'Veeram' released on the 10th January is running successfully all over the globe and is declared a commercial blockbuster. This action potboiler has Tamannah in toe and is directed by Siva who earlier made Telugu films 'Shouryam', 'Lakshyam' and 'Daruvu'.

Is The NTR Sukumar Project Cancelled…?

It was with much fanfare that the film starring NTR to be directed by Sukumar was announced by producer BVSN Prasad. It was to go on floors immediately after the release of Mahesh Babu – Sukumar ‘1 - Nenokkadine’ this Pongal.

'Love U Bangaram' Releasing On 24th January

Maruthi’s co-production with ace producer KS Rama Rao’s Creative Commercials ‘Love U Bangaram’, a youthful comedy introducing Surender Reddy’s disciple Govi as the director, child artist Shravya as the heroine and Chakri’s brother Mahith Narayan as the music director.