జీహెచ్‌ఎంసీలో రెండో రోజు 580 నామినేషన్ల దాఖలు..

  • IndiaGlitz, [Friday,November 20 2020]

జీహెచ్ఎంసీ ఎన్నికలకు శుక్రవారం చివరి రోజు కావడంతో బెర్త కన్ఫర్మ్ అయిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు. పార్టీలన్నీ తమ పార్టీల తరుఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని పార్టీలు దాదాపు తుది జాబితాను సిద్ధం చేసేశాయి. ఈ క్రమంలోనే బీఫారాలు దక్కిన నేతలంతా నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు. సమయం పెద్దగా లేకపోవడంతో బీ ఫారం దక్కిన వెంటనే వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు.

కాగా.. గురువారం ఒక్కరోజే 522 మంది అభ్యర్థులు.. 580 నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకూ 537 మంది అభ్యర్థులు.. 597 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ 195, బీజేపీ 140, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, టీడీపీ 47 నామినేషన్లు దాఖలు చేసింది.సీపీఎం 4, సీపీఐ 1, వైసీపీ 1, రిజిస్టర్డ్‌ పార్టీలు 15, స్వతంత్రులు 110 నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది.

More News

18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సైతం సన్నద్ధమవుతోంది.

‘సామ్ జామ్’కు చిరు.. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి స్టైల్, నడక అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మెగాస్టార్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారం: జనసేన

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు తమ పార్టీ నుంచి 45 - 60 మంది అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తోంది.

స్టార్ హీరో అజిత్‌కు షూటింగ్‌లో ప్రమాదం

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన ‘వలిమై’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

కలిసి పోటీ చేస్తే మేయర్ వీళ్లకే ఇక నో డౌట్..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలై మూడు రోజులు గడుస్తున్నా..