64 వ జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా

  • IndiaGlitz, [Friday,April 07 2017]

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 64వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో 'పెళ్లిచూపులు' సినిమా రెండు జాతీయ అవార్డుల‌ను గెలుచుకుంది. ఉత్త‌మ తెలుగు చిత్రం కేట‌గిరితో పాటు, ఉత్త‌మ సంభాష‌ణ‌లకుగాను ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యాడు. ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ చిత్రానికి ఉత్త‌మ నత్య ద‌ర్శ‌కుడుగా రాజు సుంద‌ద‌రం ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టుడుగా బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఎంపిక‌కాగా, ఉత్త‌మ‌న‌టిగా సుర‌భి ల‌క్ష్మి ఎంపిక‌లయ్యారు.

64వ జాతీయ అవార్డుల వివ‌రాలుః

ఉత్త‌మ హిందీ చిత్రం - నీర్జా
ఉత్త‌మ న‌టుడు - అక్ష‌య్‌కుమార్‌
ఉత్త‌మ‌న‌టి - సుర‌భి ల‌క్ష్మి(మిన్నా మినుంగు)
ఉత్త‌మ స‌హాయ న‌టి - జైరా వాసిమ్ (దంగ‌ల్‌)
ఉత్త‌మ దర్శ‌కుడు - రాజేష్ (వెంటిలేట‌ర్‌)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - బాపు ప‌ద్మ‌నాభ‌(అల్ల‌మ‌)
ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్ చిత్రం - శివాయ్‌
ఉత్త‌మ సంభాష‌ణ‌లు - త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్ళిచూపులు)
ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం - రిజర్వేష‌న్‌
ఉత్త‌మ సామాజిక చిత్రం - పింక్‌
ఉత్త‌మ త‌మిళ చిత్రం - జోక‌ర్
ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం - శ‌త‌మానం భ‌వ‌తి
ప్ర‌త్యేక జ్యూరీ అవార్డు - మోహ‌న్ లాల్‌( జ‌న‌తాగ్యారేజ్‌, పులిమురుగ‌న్‌)
ఉత్త‌మ మ‌ల‌యాళ చిత్రం - మ‌హెశింతె ప్ర‌తీకారం
ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడు - దీప్ చౌద‌రి
ఉత్త‌మ బాలల చిత్రం - ధ‌న‌క్‌(హిందీ)
ఉత్త‌మ బాల‌న‌టుడు - అదిష్ ప్ర‌వీణ్‌(కుంజు దైవ‌మ్‌), సాజ్‌(నూర్ ఇస్లాం), మ‌నోహ‌ర్ (రైల్వే చిల్డ్ర‌న్‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు - సుంద‌ర అయ్య‌ర్‌(జోక‌ర్‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని - తుమి జాకీ
ఉత్త‌మ స్క్రీన్ ప్లే - శ్యామ్ పుష్క‌రన్ (మ‌హెషంతి ప్ర‌తీకారం)
ఉత్త‌మ ఎడిటింగ్ - రామేశ్వ‌ర్ (వెంటిలేట‌ర్‌)

More News

'గజేంద్రుడు' ఆర్య కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది - ఆర్.బి.చౌదరి

ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది.సీజీ వర్క్ అందుబాటులోకి రావడం ఒక పక్క మంచిదే అయినా,మరో పక్క అంతే రేంజ్ లో

క్రేజీ ప్రాజెక్ట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ ఫిలింస్ పతాకంపై గతంలో 'దృశ్యకావ్యం'వంటి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 7).

అనుష్క భాటలో శృతిహాసన్....

జయం రవి,ఆర్య,శృతిహాసన్ ప్రధాన తారాగణంగా ప్రముఖ నటి ఖుష్బూ భర్త,ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో

'బాహుబలి 2' టికెట్ కావాలా నాయనా...

యంగ్ రెబల్స్టార్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్పై ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ బాహుబలి 2.

ఆఖరి షెడ్యూల్ లో 'ఒక్కడు మిగిలాడు'

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్.