ఏప్రిల్ 1 వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 7 టు 4.

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒక‌ రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన విభిన్న క‌థా చిత్రం '7 టు 4'. విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయ్ శేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ.. "ఒకే ఒక్క రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో, థ్రిల్లింగ్ నెరేషన్‌తో సాగే ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుంది. అలాగే ఈ థ్రిల్లింగ్ మూవీలో సోష‌ల్ మెసేజ్ కూడా ఉంది. ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది అన్నారు.
శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రచనాసహకారం: శ్రీకాంత్-రాజేష్-చంద్రశేఖర్, సాహిత్యం: శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం: శ్రీమతి స్నేహలతా మురళి, కెమెరామెన్: ఇ. కె. ప్రభాత్-చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: ఇ. బాలు నాయక్-కె.రమేష్, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-నిర్మాణం-దర్శకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి.

More News

బన్ని ట్విట్టర్ లో అయాన్ ట్వీట్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఫేస్ బుక్ -ట్విట్టర్ లోఎంత పాపులరో తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీలో బాహుబ‌లి..

అసెంబ్లీ స‌మావేశాలు అంటే...రాజ‌కీయాలు త‌ప్ప మ‌రో అంశం గురించి ప్ర‌స్తావ‌నే ఉండ‌దు. ఇక సినిమాల గురించి ప్ర‌స్తావ‌న ఉండ‌నే ఉండ‌దు. ఒక‌వేళ సినిమాల‌ గురించి చ‌ర్చించినా అది వివాద‌స్ప‌ద‌మే అవుతుంది.

బన్నీతో సేమ్ టు సేమ్

కొందరికి కొన్ని విషయాలు భలే విచిత్రంగా రిపీట్ అవుతుంటాయి.

ఈ ఏడాది రకుల్ వంతు

కాజల్ అగర్వాల్,అమలాపాల్,శ్రుతి హాసన్..ఇలా ముగ్గురు కథానాయికల విషయంలో చోటు చేసుకున్న ఓ అంశం ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో పునరావృతం కానుంది.

త‌మ‌న్నాకి ఏడాదికొక‌టి

టాలీవుడ్‌లో   కొన్ని క్ల‌బ్‌ల గురించి ప్ర‌త్యేకంగా క‌థ‌నాలు వినిపిస్తుంటాయి. అవే..రూ.50 కోట్ల వ‌సూళ్ల క్ల‌బ్స్‌, రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల క్ల‌బ్స్‌, యు.ఎస్‌.ఎలో వ‌చ్చే 1 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్స్‌. ఈ మూడో క్ల‌బ్‌కి చెందిన విష‌యంలో అందాల తార త‌మ‌న్నా వ‌రుస‌గా మూడో ఏడాది రికార్డ్‌ని సొంతం చేసుకోనుంది. ఆమె కొత్త చిత్రం 'ఊపిరి'తో అది ఆమె వ‌శ