డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇంటరెస్టింగ్ తొమ్మిది గంటలు

  • IndiaGlitz, [Thursday,June 02 2022]

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. దాని పేరు తొమ్మిది గంటలు. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగక పోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నకి నరాలు తెగే సస్పెన్స్ తో చెప్పే సమాధానమే తొమ్మిది గంటలు సిరీస్.

అసలు ఏమిటీ కథ ? తొమ్మిది గంటల సమయం ... రోల్ కాల్ తరవాత జైలు నుంచి పారిపోయిన ముగ్గురు ఖైదీలు.. మూడు టీమ్స్.. మూడు బ్యాంకుల దోపిడీ... జైలు నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు ఖైదీలు 9 గంటల తరవాత తిరిగి జైలుకు వెళ్ళిపోవాలి. రెండు టీమ్స్ పని కరెక్ట్ గా అయింది. మూడో టీం బ్యాంకు లో ఇరుక్కుపోయింది. ఏం జరిగింది ? ప్లాన్ మొత్తం అడ్డం తిరిగింది. అసలు ఎక్కడ బెడిసికొట్టింది ? తొమ్మిది గంటల్లో ప్రతి క్షణం ఉత్కంఠ భరితం.

కథలో ప్రతి మలుపు ఒక థ్రిల్లర్. కథలోకి ఎంటర్ అయ్యే ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఊహించని కుదిపేస్తోంది. ఊపిరి బిగబెట్టేంతగా థ్రిల్ చేసే సంఘటనలు కథ స్పెషాలిటీ.  ప్రతి సందర్భంలో  ప్రేక్షకులకు అద్భుతం అనే స్థాయి అనుభూతి అందించడం ఈ కథ సాధించిన విజయం. క్రైమ్, సస్పెన్స్, డ్రామా అన్నీ కలిసిన కథ తొమ్మిది గంటలు.

డోంట్ మిస్ టు వాచ్ తొమ్మిది గంటలు సిరీస్  ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్.

తొమ్మిది గంటలు ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

Nagababu: గ్రామస్థాయిలో బలంగా జనసేన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా రెడీ : నాగబాబు

జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారని అన్నారు

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ కుమార్తె .. హీరో ఎవరో తెలుసా..?

సాధారణ నటులుగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ కమెడియన్లుగా ఎదిగినవారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు.

ZEE5 ప్రకటించిన కొత్త వెబ్ సిరీస్‌ను 'రెక్కీ'

ZEE5 కేవలం OTT ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు. ఇది అంతకంటే ఎక్కువ. కంటెంట్ పరంగా ఇది ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉంటుంది.

Pawan Kalyan : చివరి శ్వాస వరకు గానం .. కచేరీ ముగిశాకే ప్రాణం వదిలారు : కేకే మృతి పట్ల పవన్ విచారం

ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

singer kk death: సింగర్ కేకే హఠాన్మరణం.. చివరి శ్వాస వరకు సంగీతమే ఊపిరిగా

ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు.