బాహుబలి దర్శక నిర్మాతలపై పిర్యాదు..

  • IndiaGlitz, [Monday,May 01 2017]

సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాలు, బిగ్ బ‌డ్జెట్ సినిమాలు విడుద‌ల‌కు ముందు క‌థ మాదంటూ వివాదాలు క్రియేట్ అవుతాయి. విడుద‌ల త‌ర్వాత మ‌మ్మ‌ల్ని అగౌర‌వప‌రిచారంటూ కేసులు న‌మోదు అవుతుంటాయి. ఇప్పుడు బాహుబ‌లి-2 విష‌యంలో విడుద‌ల త‌ర్వాత బాహుబ‌లి ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌మ్మ‌ల్ని అగౌర‌వ ప‌రిచారంటూ ఆరెక‌టిక స‌మితి బంజారా హిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో పిర్యాదు చేసింది.

వివ‌రాల్లోకెళ్తే..క‌టిక చీక‌టి అనే ప‌దం వాడటం త‌మ కులాన్ని అగౌర‌వ ప‌రిచేవిధంగా ఉంద‌ని, ఆ ప‌దాన్ని తొల‌గించాల‌ని లేకుంటే రాజ‌మౌళి ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్‌ సుధాకర్‌, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, మహేష్, సంతోష్, గురుచరణ్ హెచ్చ‌రించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు న్యాయ స‌ల‌హా అనంత‌రం కేసు నమోదు చేయాలా వ‌ద్దా అని ఆలోచిస్తామ‌ని తెలిపారు.

More News

గుణశేఖర్కు ప్రభాస్ ఫ్యాన్స్ స్ట్రోక్....

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి -2' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫాన్ రేపి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

సినిమాగా ముఖ్యమంత్రి బయోపిక్...

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత హెచ్.డి.కుమారస్వామి జీవితకథను సినిమాగా తీయనున్నారు. ఎస్.నారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

నాగ చైతన్య కూడా అదే బాటలో...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'.

బాహుబలికి మెగాస్టార్ అభినందన..

బాహుబలి -2 సినిమాను చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరాడు.

మే 12న విడుదలవుతున్న శర్వానంద్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో...