close
Choose your channels

ఆది పినిశెట్టి కొత్త చిత్రం...

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆది పినిశెట్టి కొత్త చిత్రం...

హీరోగానే కాదు.. న‌టుడిగా కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌తేక స్థానాన్ని సంపాదించుకున్న ఆది పినిశెట్టి . హీరోగా కంటే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానే విల‌క్ష‌ణంగా న‌టించ‌డానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంద‌ని ఆది పినిశెట్టి ఓ సంద‌ర్భంలో చెప్పారు. అన్న‌ట్లుగానే న‌టుడిగా, ఆర్టిస్ట్‌గా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నారు ఆది పినిశెట్టి.

ఈయ‌న క‌థానాయ‌కుడిగా ఓ సినిమా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌ను మ‌నోజ్ దామోద‌ర‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడు. కాగా.. ఇందులో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఆర్‌.ఎఫ్‌.సి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి `పార్ట్‌న‌ర్‌` అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.