కన్నడ హీరోయిన్ తో ఆది...

  • IndiaGlitz, [Monday,May 22 2017]

డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 'శ‌మంత‌క‌మ‌ణి' అనే మ‌ల్టీస్టారర్‌లో న‌టిస్తున్నాడు. దీనితో పాటు విశ్వ‌నాథ్ అరిగెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. జూన్ రెండో వారంలో ఈ సినిమా అధికార‌కంగా ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో ఆదికి జోడిగా క‌న్న‌డ హీరోయిన్ శ్ర‌ద్ధ శ్రీనాథ్ న‌టించ‌నుంది. జూన్ మూడో వారంలో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి, చ‌ర‌ణ్‌తేజ్ ఉప్ప‌ల‌పాటి నిర్మించ‌నున్నారు.

More News

'దర్శకుడు' టీజర్ విడుదల చేసిన యంగ్ టైగర్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు.

నిఖిల్ చేతుల మీదుగా ఆదిపినిశెట్టి 'మరకతమణి' టీజర్ విడుదల

'సరైనోడు' లాంటి బ్లాక్బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు' లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసిన మరకతమణి టీజర్ ని ఇటీవలే కేశవ చిత్రం తో కలెక్షన్ల రికార్డుల

మెదటి మూడురోజులకి 11.40 కొట్లు వసూలు చేసిన 'కేశవ'

గత మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వటమే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.

నిర్మాతగా చెబుతున్నాను..నా హీరో సూపర్ - 'రా రండోయ్..వేడుక చూద్దాం' పాటల వేడులో కింగ్ నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం' సినిమా పాటల విడుదల కార్యక్రమం పాటల వేడుక చూద్దాం ఆదివారం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో జరిగింది.

సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల

సంపూర్ణేష్ బాబు హీరోగా విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్ లుగా ఎస్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్ర రెడ్డి సమర్పణలో ఏ ఎస్ ఎన్ ఫిలిమ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై సలీమ్, శ్రీనివాస్ వంగలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "వైరస్".