ఆగ‌స్ట్ 24న ఆట‌గాళ్లు..

  • IndiaGlitz, [Thursday,August 02 2018]

నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది చిత్ర‌యూనిట్.

ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్.. ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే ప్ర‌తీ స‌న్నివేశం కూడా సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నుంది. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్.

న‌టీన‌టులు: నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్ష‌న బానిక్ త‌దిత‌రులు

More News

'శివకాశీపురం'.. హీరోగా నాకు మంచి పేరు తెస్తుంది - రాజేష్‌ శ్రీ చక్రవర్తి

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, మరో సంగీత దర్శకుడు శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీచక్రవర్తి హీరోగా రూపొందిన చిత్రం 'శివకాశీపురం'.

చెన్నై హీరోయిన్‌తో...

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. రీసెంట్‌గా 'నీది నాది ఒకే క‌థ‌' వంటి స‌క్సెస్ సొంతం చేసుకున్నారు.

కాజ‌ల్ నో చెప్పిందా?

ద‌శాబ్ద‌కాలం నుండి హీరోయిన్‌గా రాణిస్తున్న పంజాబీ సొగ‌స‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఇప్పుడు స్టార్ హీరోల ప‌క్క‌నే కాదు..

హిందీలో పేరు మార్చ‌లేదు...

సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ల‌వ్‌స్టోరి 'అర్జున్ రెడ్డి' సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. దీన్ని త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ చేస్తున్నారు.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌...

న‌టులు, కెమెరామెన్స్‌, రైట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ అంద‌రూ డైరెక్ష‌న్ చేస్తున్న త‌రుణంలో నేనెందుకు డైరెక్ష‌న్ చేయ‌కూడ‌ద‌ని అనుకున్నారేమో కానీ..