మెట్టమెదటి సారిగా బి.బి.సి ఎసియన్ నెట్ వర్క్ లో 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి' సాంగ్

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన 'భాహుబ‌లి' చిత్రంతో కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'.. ఈచిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడ‌దల కానుంది. అయితే ఈ చిత్రం సాంగ్ మెట్ట‌మెద‌టి సారిగా తెలుగు సాంగ్ BBC Asian Network లో ప్లే అవ్వ‌టం విశేషం.
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు చైత‌న్య‌ మాట్లాడుతూ.. ఈచిత్రానికి మా టైటిల్ చాలా ప్ల‌స్ అయ్యింది. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ పార్మెట్ లో కామెడి ఈ చిత్రంలో చూడోచ్చు.. స‌హ‌జంగా తెలుగు చిత్రాల్లో హీరో నో , హీరోయిన్ నో ప్రేమ వైఫ‌ల్యం చెంద‌టం తో క‌థ మెద‌లవుతాయి.. కాని ఓ విల‌న్ ప్రేమ వైఫ‌ల్యాల మీద సాంగ్ చిత్రీక‌రించ‌టం తెలుగులో మెట్ట‌మెద‌టి సారి.. అలానే ఇప్ప‌డు ఈ సాంగ్ ని మెట్ట‌మెద‌టిసారిగా BBC Asian Network లో ప్లే అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం యోక్క టీజ‌ర్ కి ఆడియో కి మంచి రెస్పాన్స్ రావ‌టం అలానే ఇప్ప‌డు సాంగ్ కి ఇంత ప్రాముఖ్య‌త క‌ల‌గ‌టం చాలా ఆనందంగా వుంది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రి లోని పెద్ద‌ల స‌పోర్టుతో ట్రేడ్ బిజినెస్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుంది. న‌వంబ‌ర్ 4న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.
ఏ.ర‌వితేజ‌, అశ్వ‌ని, భాను, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్డ‌స్త్ వేణు, ప్ర‌భాక‌ర్ మ‌రియు ముఖ్య‌తారాగాణం న‌టించారు స‌మ‌ర్ప‌ణ‌- సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ , బ్యాన‌ర్‌- రెడ్ కార్పెట్ రీల్స్ సంగీతం-ఎం.టి.క‌విశంక‌ర్‌, కెమెరా- ఆర్లి, స‌హ‌నిర్మాత‌లు- న‌గ‌రం సునిల్‌, మ‌ధుమణి నాయుడు, నిర్మాత‌- ర‌వి ప‌చ్చిపాల‌, ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం - ఎస్‌.జె.చైత‌న్య

More News

మరో రీమేక్ లో సునీల్...?

అందాల రాముడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సునీల్ మర్యాద రామన్న,పూలరంగడు చిత్రాలతో హీరోగా మారాడు.

సాయిధరమ్ తో అనసూయ....

జబర్ దస్త్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెర పై కూడా సందడి చేసింది.

సునీల్ చిత్రంలో ప్రకాష్ రాజ్...

సునీల్ హీరోగా 'ఓనమాలు','మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'

బాహుబలి రావడం ఒకరకంగా టెన్షన్ పెంచితే ఆవిధంగా హెల్ప్ అయ్యింది - కార్తీ

తమిళ హీరో కార్తీ,నయనతార,శ్రీదివ్య హీరో,హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా.

'రైతు' కోసం బాలయ్య డేరింగ్....

సాధారణంగా సీనియర్ హీరోస్ అందరూ వారి వయసును తక్కువగా చూపించుకుంటూ తెరపై యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటారు.