'అభినేత్రి' ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకున్న కోన వెంకట్‌, 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌

  • IndiaGlitz, [Friday,April 01 2016]

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'అభినేత్రి' తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్వంతం చేసుకుంది. తెలుగు ఓవర్సీస్‌ రైట్స్‌తో పాటు తమిళ్‌ వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని కూడా పెద్ద మొత్తం ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది. 'అభినేత్రి' చిత్రానికి డైలాగ్స్‌ రాసి.. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి నిర్మాతగా తెలుగులో అందిస్తున్నారు

కోన వెంకట్‌. 'అభినేత్రి' సినిమా విజయంపై గట్టి నమ్మకం వున్న కోన వెంకట్‌ 'అభినేత్రి' తెలుగు, తమిళ్‌ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో తాను కూడా షేర్‌ కలిసాడు. ఇంతకుముందు గుంటూరు జిల్లాలో 'లౌక్యం' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసి పంపిణీదారుడిగా కూడా ఘనవిజయాన్ని సాధించిన స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ 'అభినేత్రి' ఓవర్సీస్‌ రైట్స్‌లో పార్టనర్‌గా కలిసారంటే 'అభినేత్రి' సక్సెస్‌పరంగా చాలా పెద్ద రేంజ్‌ హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చు.

More News

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం

'అష్టా చమ్మా'తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది.'ఆదిత్య 369',

అదే క‌నుక జ‌రిగితే క‌ళ్యాణ్ గారి ఇంటి ముందు ధ‌ర్నా చేస్తా - డైరెక్ట‌ర్ బాబీ

ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...రెండో సినిమాకే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న యంగ్ డైరెక్ట‌ర్ బాబీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప్ర‌&#

పవర్ స్టార్ వెర్షస్ సూపర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సూపర్ స్టార్ మహేష్ వీరిద్దరూ నెం1స్ధానం కోసం పోటీపడుతున్నారు.ఈ సమ్మర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప‌వ‌న్ మొండోడు ఎవ‌రి మాట విన‌డంతే..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. జానీ త‌ర్వాత ఈ చిత్రానికి క‌థ - క‌థ‌నం  ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందించ‌డం విశేషం. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్.