బన్ని సినిమాలో యాక్షన్ కింగ్...

  • IndiaGlitz, [Saturday,April 01 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రైట‌ర్ వ‌క్కంతం వంశీ డెబ్యూ డైరెక్ష‌న్‌లో నా పేరు శివ‌..నా ఇల్లు ఇండియా అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో బ‌న్నితో యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి మెప్పించిన ఈ సీనియ‌ర్ హీరో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా అవ‌తార‌మెత్తిన అర్జున్, బ‌న్ని చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అల్లుర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

More News

మెసేజ్ ఇవ్వనున్న తాప్సీ...

అందాల నాయిక తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా మారింది.

మహేష్ టైటిల్ ఫిక్స్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా వియత్నాంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది.

లండన్ పార్లమెంట్ లో 'లోకరక్షకుడు' లోగో విడుదల

చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై చంద్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు'

ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'

పవన్,గట్టు మను,సోనియా హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'.సంతోష్ నేలంటి దర్శకత్వం వహిస్తున్నారు.

రజనీకాంత్ ను కలిసిన మలేషియా ప్రధాని

సౌతిండియా సూపర్స్టార్ రజనీకాంత్కు ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సింగపూర్, మలేషియా,.జపాన్ దేశాల్లో రజనీకాంత్కు అమేజింగ్ ఫ్యాన్ఫాలోయింగ్ ఉండటం విశేషం.