సింగిల్ టేక్‌లో యాక్ష‌న్ షెడ్యూల్‌

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'క‌ల్కి'. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. అందులో భాగంగా ఏడు నిమిషాల పాటు ఉండే యాక్ష‌న్ ఏపిసోడ్‌ను రీసెంట్‌గా చిత్రీక‌రించార‌ట‌. ఆ యాక్ష‌న్ ఏపిసోడ్‌లో రాజ‌శేఖ‌ర్ ఎలాంటి డూప్ లేకుండా న‌టించాడ‌ట‌. అదీ కాక సింగిల్ టేక్‌లో పూర్తి చేయ‌డం విశేషం.

బ‌రువైన కాస్ట్యూమ్స్ వేసుకుని హెవీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను సింగిల్ టేక్‌లోచేయ‌డం అంటే అంత సులువు కాదు. రాజ‌శేఖ‌ర్ క‌మిట్ మెంట్‌కు యూనిట్ ఫిదా అయిపోయారు. సినిమాలో మొత్తం ఆరు యాక్ష‌న్ ఏపిసోడ్స్ ఉంటాయి. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందుతోంది. ఇందులో రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

చెర్రీకి సీక్రెట్ అకౌంట్ ఉందా ?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కి సంబంధించిన సీక్రెట్‌ను ఆయ‌న కోస్టోర్, హీరోయిన్ కియ‌రా అద్వాని బ‌య‌ట పెట్టింది.

'ఎఫ్ 2' సెన్సార్ పూర్తి ...సంక్రాంతి విడుద‌ల‌

ఈ సంక్రాంతి పండుగ‌కు అల్లుళ్ల‌మంటూ విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నారు.

నితిన్ ప్లేస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `రాక్ష‌స‌న్` సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'ఎన్టీఆర్-కథానాయకుడు' సెన్సార్ పూర్తి.. జనవరి 9న విడుదల

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎన్టీఆర్-కథానాయకుడు" చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికేట్ ని పొందింది..

క్రిష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`,