న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

  • IndiaGlitz, [Monday,March 12 2018]

అనేక చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ‌(78) ఆనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న శ్వాస సంబంధింత స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.

ఈ స‌మ‌స్య కార‌ణంగానే ఆయ‌న సోమ‌వారం క‌న్నుమూసిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. విశాఖ పట్నంలో జ‌న్మించిన వంకాయ‌ల‌ స‌త్య‌నారాయ‌ణ ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌ర్ న‌టుడిగా న‌టించారు.

సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో కూడా న‌టించి ఆక‌ట్టుకున్నారు.

More News

ఇంద్ర‌గంటి.. వ‌రుస‌గా మూడోసారి

తొలి చిత్రం 'గ్రహణం'తో ఉత్తమ నూత‌న‌ దర్శకుడిగా జాతీయ పుర‌స్కారాన్ని  సొంతం చేసుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ త‌రువాత వ‌చ్చిన 'అష్టాచమ్మా', 'అంతకు ముందు... ఆ తరువాత...' చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

'మ‌హాన‌టి' విడుద‌ల అప్పుడేనా?

న‌టీమ‌ణి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మహానటి' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వైజయంతి మూవీస్ సంస్థ‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి.. ఇటీవల జెమినీ గణేశ‌న్ పాత్రధారి దుల్కర్ సల్మాన్ పై కొన్ని కీలక సన్నివే&#

'అనువంశిక‌త' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంట‌గా  కౌండిన్య మూవీస్ ప‌తాకంపై ర‌మేష్ ముక్కెర ద‌ర్శ‌క‌త్వంలో  తాళ్లపెల్లి దామోద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న‌ చిత్రం  'అనువంశిక‌త‌'. 'జెనిటిక్ ల‌వ్ స్టోరీ' అనేది ఉప‌శీర్షిక .

పాటల చిత్రీకరణలో 'సంత'

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

బ్రహ్మానందానికి 'హాస్యనట బ్రహ్మ' బిరుదు ప్రదానం

మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుకÂ