close
Choose your channels

ఇన్‌స్టాలోకి వెంకీ...

Tuesday, August 14, 2018 • తెలుగు Comments

ఇన్‌స్టాలోకి వెంకీ...

అగ్ర క‌థానాయ‌కుడైన విక్ట‌రీ వెంక‌టేశ్ ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2'.. సినిమాతో పాటు చైత‌న్య‌తో 'వెంకీ మామ‌'(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమాలు చేస్తున్నారు. ఈయ‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ఒక‌టైన ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

వెంక‌టేశ్ హీరోగా జ‌ర్నీని స్టార్ట్ చేసి నేటి 32 ఏళ్లు అవుతుంది. ఆగస్ట్ 14, 1986లో న‌టుడిగా పుట్టాను. 32 ఏళ్లుగా న‌న్ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు..  ఓ స‌ర్‌ప్రైజ్ అన్న వెంక‌టేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వెంక‌టేశ్ తొలి చిత్రం కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 'క‌లియుగ పాండ‌వులు' స్టార్ట్ అయ్యింది ఇదే రోజున కావ‌డం విశేషం.