కొత్త కోహినూర్‌లా కోమ‌లి ప్ర‌సాద్‌!

  • IndiaGlitz, [Thursday,May 23 2019]

'అమ్మాయి అందంగా ఉంటుందా?' అని ఒక సినిమాలో హీరోయిన్ గురించి హీరోని ఫ్రెండ్ అడుగుతాడు. 'అందంగానా... కోహినూర్ బావా' అని హీరో బదులిస్తాడు. నిజమే... కోహినూర్ వజ్రాన్ని కథానాయికల్లో చూసుకుంటున్నారు ప్రేక్షకులు.

అటువంటి కొత్త కోహినూర్‌లా ముస్తాబయింది కోమలి ప్రసాద్. ఎవరీ అమ్మాయి? అంటే 'నెపోలియన్'తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి. అవును... కోమలి ప్రసాద్ తెలుగమ్మాయి. 'డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను' అని ఇండస్ట్రీలో కొందరు చెబుతుంటారు. కోమలి ప్రసాద్ మాత్రం నిజంగానే డాక్టర్. ఆమె డెంటిస్ట్. చదువుతో పాటు నటన అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి పలు స్టేజ్ షోల్లో నటించింది.

తెలుగు తెరపై కథానాయికగా నటించిన తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కోమలి ప్రసాద్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబయింది. స్లిమ్‌గా, సెక్సీగా, గ్లామ‌ర్‌గా కనిపిస్తూ... కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటించాలని ప్రయత్నిస్తున్నది.

More News

వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్... 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలు  వైఎస్ జగన్ గెలుపు అనంతరం ఫలితాలు వీక్షించిన కేసీఆర్..

తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

డైరెక్ట‌ర్ తేజ త‌న సినిమా 'సీత‌'ను విడుద‌ల కానీయ‌కుండా ఆపుతామ‌ని బెదిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సీత‌'.

ఏపీలో ఏ పార్టీ గెలిచినా జంపింగ్‌లే.. జంపింగ్‌లు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఎప్పుడు ప్రారంభం అవుతుందో..? ఏ పార్టీ గెలుస్తుందో..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్.

'అభినేత్రి 2' మే 31న విడుద‌ల

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'అభినేత్రి'. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్