సాయిప‌ల్ల‌వి షాక్ ఇస్తుంద‌ట‌

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దాదాపు సగానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటికే కోల్‌కతా, నేపాల్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం డార్జిలింగ్‌కు బయలుదేరనుంది చిత్ర బృందం.

అనంతరం కోల్‌కతాలో జ‌రిగే షెడ్యూల్‌లో మరికొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయిపల్లవి మరోసారి మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనుంది. అంతేగాకుండా.. ఇందులో తన పాత్రని దర్శకుడు చాలా చక్కగా డిజైన్ చేసారని.. ప్రేక్షకులను షాక్‌కు గురి చేసే విధంగా ఉంటుంద‌ని తెలిపింది సాయిప‌ల్ల‌వి. కాగా.. ద‌సరా కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

కాజ‌ల్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి

'చందమామ' సినిమాతో కాజల్ అగర్వాల్‌కు తొలి విజయాన్ని అందించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.

ర‌జ‌నీ కొత్త చిత్రం అప్‌డేట్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అంజలి టైటిల్ పాత్ర‌లో కోన పిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా కాంబినేష‌న్‌లో 'గీతాంజ‌లి 2'

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి'..

దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

రెండు పేర్ల‌తో ఎన్టీఆర్‌

ఈ విజ‌య‌ద‌శ‌మికి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది.