close
Choose your channels

రవితేజ సినిమా నుండి తప్పకున్న హీరోయిన్...

Wednesday, February 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ ఏడు రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. అందులో విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న చిత్రం `ట‌చ్ చేసి చూడు`.

ఈ సినిమాలోలావ‌ణ్య‌త్రిపాఠి, రాశిఖ‌న్నాల‌ను హీరోయిన్స్‌గా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో లావ‌ణ్య‌త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించ‌డం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి చేతి నిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అందువ‌ల్ల ర‌వితేజ ట‌చ్ చేసి చూడు సినిమాకు డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డానికి కుద‌ర‌లేదట‌. అందుక‌నే ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుందని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.