వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న న‌టి..

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను ఓ న‌టి పెళ్లి చేసుకోవాల‌నుకుంద‌ట‌. ఇంత‌కు వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్న న‌టి ఎవ‌రు? ఎందుకు పెళ్లి చేసుకోవాల‌నుకుంది? అనే వివ‌రాల్లోకి వెళితే.. వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న న‌టి ఎవ‌రో కాదు గాయ‌త్రీ గుప్తా..ఈ పేరును మీటూ స‌మ‌యంలో ఎక్కువ‌గా విన్నాం. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈమె చాలా విష‌యాల‌ను తెలియ‌జేశారు. శ్రీరెడ్డి చెప్పిన‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని అన్నారు. తాను శ్రీరెడ్డితో మాట్లాడిన‌ప్పుడు ఆమె స‌మాధానాలు విని ఈ ర‌చ్చ‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలేమీ లేవ‌ని అనుక‌న్నాన‌న్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ప్ర‌తిచోట ఉంటుంద‌ని, అయితే ఇద్దరి ఇష్టం మీద‌నే అది ఆధార‌ప‌డి ఉంటుందని తెలిపారు.

మీటూ గురించి మాట్లాడ‌టం వ‌ల్ల‌నేత త‌న‌కు అవ‌కాశాలు లేకుండా పోయాయ‌న్నారు. ఐస్‌క్రీమ్ 2లో వ‌ర్మ‌గారితో క‌లిసి ప‌నిచేశాను. ఆయ‌న‌తో సినిమా చేస్తుంటే మార‌థాన్‌లో ఉన్న‌ట్లే ఉంటుంద‌ని, ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి అని అన్నారు గాయ‌త్రి. వ‌య‌సులో త‌న‌కంటే ఎక్కువ వ‌య‌సున్న‌వాడు కాకుంటే త‌న‌ను పెళ్లి చేసుకునేదాన్ని అని.. ఎందుకంటే అలాంటి వ్య‌క్తి ఉంటే జీవితం చాల‌నిపిస్తుంది. వ‌ర్మ అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపారు.

More News

లీగల్ నోటీసులిచ్చి.. తాటతీస్తాం : జనసేన వార్నింగ్

సామాజిక మాద్యమాల్లో జనసేన పార్టీని, పార్టీ విధానాలను తప్పుబడుతూ పోస్టులు బెడుతున్న వారి భరతం పట్టాలని అధిష్టానం నిర్ణయించింది.

జగన్ నిర్ణయం వివాదమే.. చిత్తశుద్ధి ఉంటే.. పవన్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో 1251 ఎకరాల్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తూ

వెంకటేశ్ విడుదల చేసిన సముద్ర 'జైసేన' ట్రైలర్

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో

మార్చి 2 న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్

'అర్జున' ట్రైలర్ విడుదల

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు.