డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న అదితిరావ్ హైద‌రి

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

‘చెలియా’ సినిమాలో నటించి మంచి మార్కులనే సంపాదించుకుంది హైదరాబాదీ అమ్మాయి అదితిరావు హైదరి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం’ సినిమాలో నటించింది. ఇటీవల విడుదైలెన టీజర్‌కు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరైమెన విషయవేుమంటే.. ఈ టీజర్‌లో అదితి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఉండటం. ‘సినిమా చిత్రీకరణ సమ‌యంలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెబితే బావుంటుందని డైరెక్టర్‌గారు అడిగారు. ఆయన చెప్పడంతో సరేనన్నాను.

నేను ఇక్కడే పుట్టాను కాబట్టి నాకు తెలుగు వచ్చునని చాలా మంది అనుకుంటారు. అయితే అసలు విషయవేుమంటే.. నేను నార్త్‌లో పెరగడం వల్ల నాకు తెలుగు భాష రాలేదు. చాలా చరిత్ర ఉన్న సుందర‌మైన భాష తెలుగు. ఈ భాషలో డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం తెలుగు కొంత అర్థమ‌వుతుంది. కానీ మాట్లాడలేన’ని తెలిపారు హైదరి. 

More News

జూన్ 1న 'రాజు గాడు' విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు"

ప్ర‌భాస్..దేశానికే డార్లింగ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

'మహానటి' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న హీరో

మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి న‌ట‌వారసుడిగా మ‌ల‌యాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.

తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం సినీగోయర్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తాం - సెక్రెటరీ రామకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి 1970 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా సినీ గోయర్స్ పేరిట అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్న సంగతి తెలిసిందే.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' 'చాలా చాలా' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా