క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత ..

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత రైజింగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ అంట‌నే ఇష్టమంటున్న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌. 'పెళ్ళిచూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వ‌రుస స‌క్సెస్‌ల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో న‌టించిన తాజా చిత్రం 'నోటా'.

తెలుగు, త‌మిళంలో రూపొందిన ఈ చిత్రం క‌ర్ణాట‌క‌లో కూడా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బెంగ‌ళూరులో జ‌రిగింది. ఈ వేడుక‌కి క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు క‌మ‌ల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ఆ త‌ర్వాత ఆ స్థాయిలో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను ఇష్ట‌ప‌డుతున్నాన‌ని అన్నారు.

More News

వ్యాపార రంగంలోకి ప్రియాంక‌చోప్రా...

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లి అక్క‌డ కూడా న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో్యిన్ ప్రియాంక చోప్రా.. త‌ర్వ‌లోనే త‌న ప్రియుడు .. ప్ర‌ముఖ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది.

'నోటా' పై హైకోర్టులో పిటిష‌న్‌...

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే విడుద‌ల‌కు ముందు ఎక్క‌డ‌లేని వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఫ్రీ ప‌బ్లిసిటీ ప‌రంగా ఈ అంశాలు త‌న‌కు కూడా బాగానే క‌లిసొస్తున్నాయ‌నుకోండి..

చైనీస్ న‌టుడితో కీర్తి

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం.. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్ IVగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జీవిత కథగా తెరకెక్కుతోంది.

 హైద‌రాబాద్‌లో కె.జె.ఏసుదాస్ లైవ్ క‌న‌సర్ట్

ఐదు ద‌శాబ్దాలుగా ఎన్నో ఉత్త‌రాది, ద‌క్షిణాది చిత్రాల్లో త‌న మ‌ధుర గాత్రంతో ప్రేక్ష‌కుల్ని సంగీత స్వ‌ర‌ సాగ‌రంలో ఓల‌లాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌.

సుడిగాలి పాటలు విడుదల

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకం