నేడు ఎన్టీఆర్‌...రేపు రాంచ‌ర‌ణ్‌...?

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న మ‌ల‌యాళ న‌టి నిత్యామీన‌న్ ఒక‌ప్పుడు ఓ రేంజ్ హీరోల సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ హీరోయిన్ ఇప్పుడు బ‌న్ని, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కూడా సినిమాల‌ను చేస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ జోడిగా న‌టించి మెప్పించింది.

అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం నిత్యామీన‌న్ రాంచ‌రణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రంలో న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మెయిన్ హీరోయిన్‌గానా లేక సెకండ్ హీరోయిన్‌గానా అని తెలియాల్సి ఉంది. మైత్రీమూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి ఫార్ములా ఎక్స్ అనే పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ట‌.

More News

ప్రేమ‌మ్ లో నాగ్ క‌నిపించేది ఎప్పుడో తెలుసా..!

నాగ చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 16న 'సిద్ధార్ధ' విడుద‌ల

సాగ‌ర్  హీరోగా న‌టించిన `సిద్ధార్థ‌` ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  చిత్రం `సిద్ధార్థ‌`.

సినిమా చూసి సమంత ఇంప్రెస్ అయ్యింది....

స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న చెన్నై సంద్రం సమంత నిన్న 'జ్యోఅచ్యుతానంద'

కీర్తి సురేష్ పెళ్లి సంద‌డి..!

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి మ‌న‌సులు దొచుకున్న అందాల క‌థానాయిక కీర్తి సురేష్‌. నానితో క‌లిసి కీర్తి సురేష్ నేను లోక‌ల్ అనే సినిమాలో న‌టిస్తుంది.

సీనియర్స్ తో సైతం సై అంటున్న అమలాపాల్..!

బెజవాడ,ఇద్దరమ్మాయిలతో,నాయక్...తదితర తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న కధానాయిక అమలాపాల్.