నిన్న పవన్ కళ్యాణ్ - నేడు ఎన్టీఆర్..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ...ప‌వ‌న్ ఉండ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అదృష్టం. ప‌వ‌న్ లాంటి లీడ‌ర్ మ‌రొక‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లేరు అంటూ ప‌వ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ పై ఫోక‌స్ పెట్టాడు వ‌ర్మ‌. ఇంత‌కీ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఏమ‌న్నాడంటే...ఇప్పుడే జ‌న‌తా గ్యారేజ్ చూసాను.
ఎన్టీఆర్ క్లాస్ ఆడియోన్స్ ని ఆక‌ట్టుకుని దూసుకెళుతుండ‌డం చూసి థ్రిల్ అయ్యాను. సీనియ‌ర్ ఎన్టీఆర్ కేవ‌లం మాస్ ఆడియోన్స్ చుట్టూనే తిరిగితే...జూనియ‌ర్ ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో క్లాస్ ఆడియోన్స్ ను కూడా ఆక‌ట్టుకున్నాడు. సుకుమార్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో ఓ కొత్త‌దారి చూపించాడు అని ట్వీట్ చేసాడు. ఒక్కొక్క‌సారి అతిగా, వింత‌గా స్పందించే వ‌ర్మ తార‌క్ విష‌యంలో మాత్రం చాలా క‌రెక్ట్ గా చెప్పాడు అనిపిస్తుంది.

More News

బంతిపూల జానకి బావుందంటున్నారు - చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్

చిన్న సినిమాలు రెండు మూడు రోజులు ఆడ‌డ‌మే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది బంతిపూల జానకి.

రవితేజ మూవీకి ముహుర్తం ఫిక్స్..!

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ గ‌త సంవ‌త్సరంలో రిలీజైంది. మంచి విజ‌యాన్ని సాధించింది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ త‌న నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

నిర్మ‌లా కాన్వెంట్ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శ‌ర్మ‌ను హీరోయిన్ గా  పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్.

పూరిఇజం ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద‌`. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.