ర‌జ‌నీ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్..

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. క‌లైపులి.ఎస్.థాను ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌బాలి మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక్క‌డ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి టెంపుల్లో ర‌జ‌నీకాంత్ పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మ‌లేషియా షెడ్యూల్ త‌ర్వాత‌ బ్యాంకాక్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్లాష్ బ్యాక్ లో వ‌చ్చే ఎపిసోడ్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే క‌నుక నిజ‌మైతే క‌బాలికి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఓల్డ్ గెట‌ప్ లో డాన్ గా న‌టిస్తున్న ర‌జ‌నీ క‌బాలి మూవీని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

క్రిష్ టార్గెట్ ఇదే..

గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్నిఅందుకున్న డైరెక్ట‌ర్ క్రిష్.

కొడుకు కోరిక తీర్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్..ప్రస్తుతం బ్రహ్మోత్సం సినిమా చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలసి ప్యారీస్ ప్లాన్ చేసారు.

నాగ‌శౌర్య మూవీకి ఇళ‌య‌రాజా మ్యూజిక్

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామయ్య‌, ల‌క్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు..ఇలా యూత్ ఫుల్ మూవీస్ తో ఆక‌ట్టుకుంటున్న యువ హీరో నాగ‌శౌర్య‌.

ఓంకార్ త‌దుప‌రి చిత్రం ఫిక్స్

జీనియ‌స్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మైన యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. జీనియ‌స్ సినిమా విజ‌యం అందించ‌క‌పోయినా...తాజాగా తీసిన రాజు గారి గ‌ది మాత్రం ఓంకార్ కి మంచి విజ‌యాన్ని అందించింది.

కల్ట్ లవ్ స్టోరిగా 'త్రిష లేదా నయనతార'

స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్రాజా సారథ్యంలో తెలుగు,తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘త్రిష ఇళ్ళై నయనతార’. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆనందిని,మనీషా యాదవ్ హీరోయిన్లు.