తొలి భారతీయ నటిగా ఐశ్వర్య

  • IndiaGlitz, [Saturday,July 22 2017]

మాజీ మిస్ వ‌రల్డ్ ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుక‌ల‌కు ఐశ్వ‌ర్య‌రాయ్ అతిథిగా హాజ‌రు కాబోతున్నారు. అస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌ల్లో ఆగ‌స్ట్ 15న మెల్‌బోర్న్‌లో ఫెడ‌రేష‌న్ స్క్వేర్ బిల్డింగ్ వ‌ద్ద ఐశ్వ‌ర్య రాయ్ మ‌న జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నుంది.

మెల్‌బోర్న్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేసే తొలి మ‌హిళ కూడా ఐశ్వ‌ర్య కావ‌డం విశేషం. ప‌న్నెండు రోజుల పాటు ఈ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంది. తొలి రోజుల అలంకృత శ్రీవాస్త‌వ తెర‌కెక్కించిన లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఈ వేడుక‌కు క‌ర‌ణ్‌జోహార్‌, ర‌వీనాటాండ‌న్‌, మైలైకా అరోరా త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు

More News

ఎన్టీఆర్ రీమేక్ చేయాలనుకుంటున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న `జై లవకుశ` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలోనో, త్రివిక్రమ్ దర్శకత్వంలోనో సినిమా చేసే అవకాశం ఉందని ఒక వైపు వార్తలు వినపడుతుండగా,

రానాతో ఫోటో దిగిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'గౌతమ్ నంద'

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు.

ప్రభుదేవాకు షాక్

కొరియోగ్రాఫర్, నటుడు నుండి దర్శకుడిగా మారిన ప్రభుదేవాకు ఈ మధ్య అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. రీసెంట్గా సల్మాన్ఖాన్ హీరోగా `దబాంగ్ 3` సినిమాను సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తాడని వార్తలు వినిపించాయి.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా

వంగవీటి సినిమా హీరో సాండి, దళం దర్శకుడు జీవన్ రెడ్డి, ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా ‘సాయిరాత్’ కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.