'24' చిత్రం నాకు మంచి బ్రేక్ ఇస్తుంది - అజయ్

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన నటుడు అజయ్. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న 24' చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఇటీవల 24 కు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేశారు. అందులో అజయ్ లుక్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇష్క్ చిత్రంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించిన తనకు మరోసారి విక్రమ్ కుమార్ అద్భుతమైన పాత్రను ఇచ్చాడని, ఈ పాత్ర తనకు మంచి బ్రేక్ అవుతుందని అజయ్ తెలియజేశారు.

More News

కుమారి దర్శకుడితో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్

తెలుగులో కీర్తి సురేష్ ఆ హీరోతో నటిస్తుందా..

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

'కబాలి' ఆలస్యమవుతాడా?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.

సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు.

రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు.